ఇది 4 వ నుండి 5 వ శతాబ్దం కు సంబంధించినది.
ఈ శివలింగం ముందు భాగం లో ముఖం ఉంటుంది.
దీనినే శివ ముఖలింగం అంటారు.ఇది ఉదయగిరి గుహలలోనిది,మధ్యప్రదేశ్.
ఇది గుప్తుల కాలం శిల్పం.
ప్రాచీన శిల్పాలకు ఇది ఒక ఉదాహరణ.
పరశురామ్ పరశురామ్
This single faced "Shivalinga" is one of the rare artifact of Indian art.This linga is dated to Gupta dynasty, 4th-5th century. "Shiv Mukhalingam", Udaygiri Caves, Madhya Pradesh, one of the earliest examples of Gupta era sculpture.


0 Comments