చైనాకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన భారత్ సైన్యం
నిన్న రాత్రి సమయంలో లాఢక్ ప్రాంతంలో భారత్ చైనా సరిహద్దులో ఉన్నట్టుండి కాల్పులు మొదలు పెట్టిన చైనా సైన్యం ఇంతటి హటత్ పరిణామాన్ని ఊహించని భారత్ సైన్యంలో ఒక సీనియర్ ఆర్మీ అధికారితో సహా మరో ఇద్దరు భారత్ జవాన్ల మొత్తం 3 గురు భారత్ జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. విషయం తెలుసుకున్న భారత్ సైన్యం ప్రతికార దాడులు మొదలు పెట్టడంతో చైనాకు చెందిన ఒక సినయర్ అధికారితో సహా మొత్తం 5 గురు చైనా సైనికుల మరణించినట్టు తెలుస్తోంది.11 మంది సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.18 మందికి గాయాలు అయిన్నట్టు తెలుస్తోంది. భారత్ ఈ స్థాయిలో బదులు ఇస్తుందని ఊహించని చైనా షాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం పై భారత ప్రభుత్వం కుడా అప్రమత్తం అయ్యింది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తు బ్రహ్మోస్ మిస్సైల్‌కు ఫ్లీట్ రిలీస్ క్లియరెన్స్ (FRC) ఇచ్చిన DRDO..
అంటే యుద్ధంలోకి వెళ్ళేందుకు ఇచ్చే చివరి టెక్నికల్ క్లియరెన్స్.. ఇచ్చినట్టు తెలుస్తోంది.


0 Comments