#సెంబియన్మహాదేవి

జూమ్ చేసి చూడండి.
అతి చిన్న ఆకారం లో ఉన్న కార్తికేయుడి విగ్రహం!
ఇది 950౼975 కాలంలోని చోళ కళది.

నార్టన్ సైమన్ మ్యూజియం,పసడెన, కాలిఫోర్నియా
లో ఉంది.
మురుగన్ శరణం....