ఇదేమైనా చెట్టు అనుకుంటున్నారా??!!!!
రాతి తో చెక్కిన చెట్టు శిల్పం.
ఇది వివరణ చేయాలంటే మన జీవితం సరిపోదు.
1800 ఏండ్ల కంటే ముందే నిర్మించిన ప్రాచీన ఆలయం.

ఇది జంబుకేశ్వర ఆలయం,తిరుచిరాపల్లి,
తమిళనాడు.
పరశురామ్ పరశురామ్

One life is not enough to explore more than 1800 years old Jambukeswarar Temple😊🙏

Hindu temple in Tiruchirappalli, Tamil Nadu.

📷 : Sridhar Balaji.