LAC ప్యాంగాగ్ సరస్సు ప్రాంతంలో చైనా దళాలు సరిహద్దు దాటి ముందుకు వచ్చే ప్రయత్నం చేయడంతో భారత్ - చైనా దళాల మధ్య 29/30 తేదీ లో రాత్రి తీవ్ర ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.

ఈసారి కూడా చైనా సైనికులను సుమారు 14 మంది చైనా సైనికులు భారత సైన్యం ఎదురు దాడి తట్టుకోలేక అక్కడికక్కడే మరణించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

దాదాపు 30నుండి40 మంది చైనా సైనికులను బందీలుగా  ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నాట్లు తెలుస్తోంది.