హిందూ మహాసముద్రంలొ పెరుగుతున్న చైనీస్ నేవీ తోలు తీయడానికి --- భారత్, అత్యంత శక్తివంతమైన నాలుగు P8I-పోసిడాన్ మిలటరీ విమానాలను వచ్చే ఏప్రియల్ లొ రంగంలొకి దింపనుంది ... ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటి సబ్మెరైన్ ఏయిర్‌క్రాఫ్ట్స్ ... ఇవి 1000 కిలోమీటర్ల వేగంతో 2,300 కిలోమీటర్ల రేంజ్ ను కలిగి ఉంటాయి. అంటే కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఇవి స్వాధీనం చేసుకోగలవు. ప్రధానంగా తీరప్రాంత రక్షణ విషయంలొ ప్రపంచంలొ వీటికివే సాటి ... కాగా వచ్చే ఏప్రియల్ నెలలో నాలుగు పోసిడాన్లను భారత్ రంగంలోకి దింపనుంది


0 Comments