చైనా నుండి పాకిస్థాన్ వెళుతున్న షిప్పులొ ఉన్నవి బాలిస్టిక్ మిసైల్సే --- స్పష్టం చేసిన DRDO ......................... నెల రోజుల క్రితం చైనా నుండి పాకిస్థాన్ వెళుతున్న భారీ కార్గో నౌకలొ మిసైల్ ఉన్నాయన్న అనుమానంతో ---- చరిత్రలొ మొదటిసారి ఇండియన్ కస్టంస్ అధికారులు ఆ చైనీస్ నౌకను సీజ్ చేసిన సంగతి తెలిసిందే .... తరవాత ఆ నౌకను కాండ్లా రేవు పట్టణానికి తరలించారు.

అయితే ఆ నౌకలొ ఉన్నది సాధారణ ఇనుప ఖనిజాలు, లాజిస్టిక్సని చైనా వాదించడంతో --- భారత్, ఈ నౌకలోని సామాగ్రిని పరిశీలించడానికి DRDO శాస్త్రవేత్తలను పంపింది. వీటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నౌకలొ ఉన్నవి లాంగ్‌రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్, శాటిలైట్ లాంచ్ రాకెట్లని తేల్చి చెప్పారు. దీనితో త్వరలొ ఈ కేసు అంతర్జాతీయ కోర్టులోకి వెళ్ళనుంది. ఒక చైనీస్ నౌకను ధైర్యంగా సీజ్ చేయాలంటే ఏ దేశానికైనా గట్స్ కావాలి.
https://youtu.be/67fVgczbfYo