#కన్యాకుమారి లోని భారతమాత విగ్రహం తమ మతాచారాలకు వ్యతిరేకంగా ఉందని Christians of the Church of South India (CSI) సంస్థ భరతమాత విగ్రహాన్ని పట్టలతో కప్పివేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ విషయం తెలుసుకున్న BJP, RSS, హిందూ మున్నాని సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో, పోలీసులు మరలా పట్టలను తీసివేసి భరతమాతకు తొడిగిన ముసుగులను తొలగించారు.
అయితే ఈ సంఘటన అక్కడి స్థానికులలో ఒక్కసారిగా చైతన్యం నింపింది. అక్కడి స్థానికులలో పోరాట స్పూర్తిని రగిల్చింది. ఈ సంఘటన జరిగిన వెంటనే పెద్ద ఎత్తున స్థానికులు భరతమాత విగ్రహం వద్దకు చేరి పూజలు నిర్వహించారు, భరతమాత కు జై అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
అసలు పెద్దగా ఎప్పుడూ బయటకు రాని హిందువులు మొదటిసారిగా కలిసివచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం....



0 Comments