లడ్ఖన్ దేవాలయం:
ఇది ఒకే దేవాలయానికి రెండు మండపాలు ఉన్న ఆలయం గా ప్రాయడ్డి చెందింది.ఈ ఆలయంలో ఒక శివలింగం ఉంది.గర్భగుడి కి ఎదురుగా ఉన్న ముఖమండపం లో శిల్పాలు చెక్కిన 12 స్థంబాలతో ఉంటుంది.ముఖమండపానికి ఎదురుగా ఉన్న సభామండపం లోని స్తంభాలు ఒక క్రమ పద్ధతిలో ఈ వరుస నుండి ఈ వారుస దాకా అన్నట్టు కేంద్రీకృత చతురస్త్రాకారాలుగా ఉన్నాయి.

గోడలపైన రాతి నిర్మాణాలు మంచి ఆకృతితో ఉన్నాయి.ఇది పంచాయత్ హాల్ నిర్మాణ శైలి లో నిర్మించారు.ఇది ఒక ప్రయోగాన్ని చూపిస్తుంది.కిటికీలు లాటిస్ రూపం లో అంటే ఉత్తర భారతదేశ పద్దతి లో ఉంటాయి.దీనిని 7 వ శతాబ్దం చివరలో నుండి 8 వ శతాబ్దం మొదట్లో నిర్మించారు.

కన్ను యొక్క రద్రము లేదా దారి గా పిలుస్తారు.
ఇది 590 మీటర్ ల ఎత్తులో బెంగళూర్ కు 480 కిలోమీటర్ ల దూరం లో ఉంది.ఇది అప్పట్లో చాళుక్యుల ముఖ్య పట్టణం.ఇది మలప్రభా నది తీరం.లో ఉంది ఇక్కడ దాదాపు 100 దేవాలయాలు ఈ గ్రామం చుట్టూ ఉంటాయి.ఇది బగల్కొట్ జిల్లా,కర్ణాటక లో ఉంది.ఆలయం లోని శిల్పాలు అద్భుత నిర్మాణ శైలి తో ఉన్నాయి.ఇది చాలా ప్రాచీన ఆలయం,అయినప్పటికీ, లడ్ ఖన్ దేవాలయం 5 వ శతాబ్దానికి చెందినది.దీని పైభాగం లో మరొక  దేవాలయం ఉంది అది విమాన ను పోలి ఉంటుంది.


Lad Khan temple: Consists of a shrine with two mantapas in front of it. The shrine bears a Shiva lingam. The mukha mantapa in front of the sanctum has a set of 12 carved pillars. The sabhamantapa in front of the mukha mantapa has pillars arranged in such a manner as to form two concentric squares. There are also stone grids on the wall carrying floral designs. The temple is built in a Panchayat hall style, indicating a very early experiment in temple construction. The windows are filled with lattice style which is a north Indian style. The temple was built in late 7th or early 8th century.

Aihole

Aihole is situated at a height of around 590 mt. and about 480 km from Bangalore.It was the first capital of the early Chalukyas.It is situated on the banks of the river Malaprabha and  has over a hundred temples scattered around the village.It is located in bagalkot district of Karnataka. The sculptures of Ailhole temples have superb architecture.Famous as the "Cradle of Indian Architecture.The oldest temple here is, perhaps, the Lad Khan temple dating back to the 5th Century. On the roof of the temple is another shrine-like Vimana