చైనా పై "D10" పంజా !!!
భారత్ ప్రతిష్ఠ అంచెలంచెలుగు పెరుగుతుంది
D10 అంటే పది ప్రజాస్వామ్య దేశాల సమూహం.
ఈ పది దేశాలు కలిసి చైనా హువాయ్ 5G టెక్నాలిజి కి ప్రత్యామ్నాయంగా మరో 5G టెక్నాలిజిని తయారుచేయటానికి ప్రతిపాదించనున్నాయి.
చైనాకు తొక్కిపెట్టి నారతీసేందుకు కొత్తగా D-10 అనే కొత్త గ్రూఫ్ తయారవుతుంది. పారిశ్రామికంగా అత్యంత అభివృధి చెందిన G-7 దేశాలకు తోడు మరో మూడు దేశాలను (భారత్ తో సహా) కలిపి చైనాకు వ్యతిరేకంగా D-10 ను తయారు చేయనున్నారు. మొత్తంగా D-10 లొ ఉండబోయే దేశాలు --- అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, భారత్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఉండనున్నాయి.


0 Comments