అంతర్జాతీయ వ్యవహారాలు శరవేగంగా మరిపోతున్నాయి. కరోనా వైరస్ విషయంలో చైనాకు వ్యతిరేకంగా ప్రపంచదేశాలు గలంవిప్పుతున్నా నెపత్యంలో చైనాను దెబ్బ కోట్టలంటే ఇండియా సహకారం అవసరం అని అర్థం చేసుకున్న ట్రంప్ కీలకమైన G7 కుటమిలోకి భారత్ ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ కేవలం భారత్ ను మాత్రమే కాదు. రష్యాను కుడా ఈ కుటమిలోకి ఆహ్వానించింది. అమెరికా/రష్యాల మద్య గత దశాబ్ద కాలంగా అధిపత్య పోరు నడిపిస్తుంది. దాని వల్ల కోంత వరకు భారత్ కుడా నష్టపోయింది. వీరిద్దరి మధ్య అధిపత్య పోరు వల్ల ఎవరైనా లాభపడ్డరంటే అది కేవలం చైనా మాత్రమే. ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు చేతులు కలిపితే అది భారత్ కు అతిపెద్ద విజయంగానే చెప్పుకోవాలి. ఒకవేళ ఇదే జరిగితే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకులడం కాయం. అంతే కాదు సోవియట్ యూనియన్ ముక్కలు అయిన్నట్టే చైనా కుడా ముక్కలయ్యే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే భారత్ చైనా సరిహద్దు గోడవే ఉండదు. ఎందుకంటే చైనా ముక్కలయితే టిబెట్ ప్రత్యేక దేశంగా ఏర్పడుతుంది. అమెరికా ఈ మధ్యే టిబెట్ ను ప్రత్యేక దేశంగా గుర్తించే బిల్లును అమెరికా చట్ట సభల్లో ప్రవేశ పెట్టడం జరిగింది.