చరిత్రలొ మొదటిసారి AK-47 బుల్లెట్టు ను ఆపగలిగే హెల్మెట్ తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్ కేవలం 10 మీటర్ల దూరం నుండి AK-47 బుల్లెట్టు ను ఆపగలిగే హెల్మెట్ ఇంతవరకు ప్రపంచంలొ ఏం దేశంలో లేదు... ప్రపంచ ఇప్పుడు అగ్ర రాజ్యలుగా చెప్పుకునే అమెరికా రష్యా చైనా లో కుడా ఈ బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్ లేవు. ఇలాంటి బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్ త్ తయారు చేసి భారత్ చరిత్ర సృష్టించిందనే చెప్పవచ్చు.....
కాగ ఈ హెల్మెట్ ను ఇండియన్ అర్మీ మేజర్ తయారు చేయడం విశేషం..


0 Comments